ఎంపీ అనిల్ కు జగ్గారెడ్డి ఊహించని గిఫ్ట్

589చూసినవారు
కాంగ్రెస్ ఎంపీ ( రాజ్యసభ ) సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్లో ఆయన్ను కలిసి అనిల్ కుమార్ ఉగాది శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అతన్ని అభినందిస్తూ. తన మెడలో ఉన్న సూర్య ప్రతిమ కలిగిన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చి అభినందించారు.

సంబంధిత పోస్ట్