తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

72చూసినవారు
తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు
రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ములుగులో గిరిజన యూనివర్శిటీకి ఎకరా రూ.250 చొప్పున భూమి కేటాయింపు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ భూమి బదలాయింపు.

సంబంధిత పోస్ట్