మాదన్న పేటలో పర్యటించిన ఎమ్మెల్యే

69చూసినవారు
మాదన్న పేటలో పర్యటించిన ఎమ్మెల్యే
యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ మాదన్న పేట డివిజన్ లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనులను పరిశీలించి సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్