సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తో బ్యాంకింగ్ పార్ట్నర్ గా సిటీ యూనియన్ బ్యాంక్ కలిసి ఫాన్స్ కు తమ బ్యాంకింగ్ సెక్టార్ లోని సర్వీస్ లను అందించనున్నామని తెలియజేసారు. హోటల్ తాజ్ కృష్ణ లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం సీఈఓ కే. షణ్ముగాం, టీం ప్లేయర్స్ తో నిర్వహించిన కార్యక్రమం లో సిటీ యూనియన్ బ్యాంక్ ఎండి, సీఈఓ డాక్టర్ ఎన్. కామకోడీ కలిసి మాట్లాడారు. ఈ సందర్బంగా వారు తమ కొత్త ప్రోడక్ట్ లు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఫాన్స్ కు క్రికెట్ జరగబోయే రోజులలో తాము అందించే ఆఫర్ లు ఆవిష్కరించారు.