సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ మీటింగ్

547చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ మీటింగ్
సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ తో కలిసి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా కలిసి కష్టపడి భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, అజహరుద్దీన్, ఫిరోజ్ ఖాన్, విజయారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్