డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సీఎం నివాళులు

81చూసినవారు
భారత రాజ్యాంగ నిర్మాత డా, బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రొహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్