ఫిలిం కో డైరెక్టర్ శివ ఆత్మహత్య

58చూసినవారు
ఫిలిం కో డైరెక్టర్ శివ ఆత్మహత్య
ఫిలిం కో డైరెక్టర్ శివ ఆత్మహత్య చేసుకున్నారు. బోరబండ పీఎస్ పరిధిలో ఫిలిం కో డైరెక్టర్ గా పని చేస్తున్న శివ ఆత్మహత్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివ గత కొంతకాలంగా బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో నివాసం ఉంటూ కో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఒంటరితనంగా కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్