జూబ్లీహిల్స్: నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్

65చూసినవారు
జూబ్లీహిల్స్: నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, మావిడాకులు, పెళ్ళివారమండి వంటి వెబ్ సిరీస్‌లతో పాటు కమిటీ కుర్రాళ్లు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నా నటుడు ప్రసాద్ బెహారాను బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నటిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆమె ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్