జూబ్లీహిల్స్: నాగబాబును కలిసిన అల్లు అర్జున్

66చూసినవారు
మెగా బ్రదర్ నాగబాబును అల్లు అర్జున్ కలిసిన వీడియో ఫోటోలు బయటకు వచ్చాయి. సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, ఆతర్వాత తన అరెస్టుకు సంభందించిన విషయాలను అల్లు అర్జున్ నాగబాబుకు వివరించారు. మధ్యాహ్నం భార్య స్నేహారెడ్డితో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళిన అల్లు అర్జున్, సాయంత్రం నాగబాబు నివాసానికి వెళ్ళారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్