జూబ్లీహిల్స్: అల్లు అర్జున్ ఇంటి ముందు సెలబ్రేషన్స్.. మండిపడుతున్న నెటిజన్లు

77చూసినవారు
'పుష్ప 2' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ తన ఇంటి ముందు టపాసులు పేలుస్తూ పుష్ప 2 విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా, కొందరు నెటిజన్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ప్రాణాలు కోల్పోయి ఓ కుటుంబం బాధలో ఉంటే.. అల్లు అర్జున్ ఇంటి వద్ద సంబరాలు చేసుకుంటున్నాడు' అని నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్