జూబ్లీహిల్స్: రేవంత్ రెడ్డిని కలిసిన నారాయణమూర్తి

74చూసినవారు
జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు, రచయిత ఆర్. నారాయణమూర్తి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సీఎం శాలువాతో సన్మానించారు. అనంతరం తెలంగాణ తల్లి ప్రతిమ ఫోటోను సీఎం రేవంత్ రెడ్డి బహుకరించారు. ఆర్. నారాయణమూర్తి సినిమాలు, పాటలు, ఎంతో మందిని కదిలించయాని, అయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని సీఎం కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్