దానం నాగేందర్ నివాసంలో ప్రెస్ మీట్

66చూసినవారు
హైడ్రా కూల్చివేతల పై నిజనిర్దారణ కమిటీ వేయాలని సీఎం ను కోరుతా

హైడ్రా కాస్త ముందే మెల్కోంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదు.

మూసిలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రి గా కేటీఆర్ చెప్పలేదా.

అక్రమకట్టడాలను కూల్చేస్తాం అని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా.

అక్రమ కట్పడాలకు బిఆర్ఎస్ హాయాం లో విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారు.

కూల్చివేతల పై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్