మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజమౌళి పోస్ట్

78చూసినవారు
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజమౌళి పోస్ట్
మంత్రి కొండా సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలతో వివాదం ఇంకా చెలామణిలో ఉంది. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి పలువురు నటీనటులు ఈ అంశంపై స్పందించారు. తాజాగా, దర్శకధీరుడు రాజమౌళి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ, "సరిహద్దులను గౌరవించండి. నిరాధార ఆరోపణలు సహించరాదు. ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు" అని తెలిపారు.

సంబంధిత పోస్ట్