బీజేపీకి రాజీనామా.. సొంతగూటికి కూన

532చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు కూన శ్రీశైలంగౌడ్ బీజేపీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆయనకు సీఎం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీశైలం మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్