మెడికల్ షాపుల్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు

67చూసినవారు
గండిపేట్ లోని మెడికల్ షాపుల్లో శుక్రవారం డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. న్యూమోనియా, డయాబెటిస్ నివారణ అంటూ మార్కెట్లో చెలామణి చేస్తున్న అర్థో విన్ గోల్డ్ అయిల్( ఆయుర్వేద మందు) ను సీజ్ చేశారు. ఆయుర్వేద మందులను కొనుగోలు చేస్తే వాటి పార్మిషన్ మిగితా వివరాలు పక్కగా చూడాలని అధికారులు సూచించారు. నకిలీ మందుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్