హకీమ్ షా బాబా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు

82చూసినవారు
హకీమ్ షా బాబా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు
హకీమ్ షా బాబా ఈద్గాలో రంజాన్ పండుగను పురస్కరించుకుని సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మేల్యే కౌసర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అల్లా దయతో నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్