హైద‌రాబాద్: కాల్పుల క‌ల‌క‌లం

54చూసినవారు
హైద‌రాబాద్: కాల్పుల క‌ల‌క‌లం
అఫ్జ‌ల్‌గంజ్‌లో గురువారం రాత్రి కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ట్రావెల్స్ ఆఫీసు మేనేజ‌ర్‌పై దుండగులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల‌కు పాల్ప‌డిన ముఠాను బీద‌ర్ ఏటీఎం దొంగ‌ల ముఠాగా పోలీసులు తేల్చారు. దొంగ‌ల ముఠాను ప‌ట్టుకునేందుకు బీద‌ర్ పోలీసులు హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. పోలీసుల‌ను చూసిన దొంగ‌ల ముఠా త‌ప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. దొంగ‌ల ముఠాను ప‌ట్టుకునేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్