ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేకే కుమారుడు

2966చూసినవారు
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేకే కుమారుడు
బీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేకే కుమారుడు కే. విప్లవ్ కుమార్ గురువారం హైదరాబాద్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “పార్టీ మారే ఆలోచనలో కేకే, విజయలక్ష్మి, నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. వారు కాంగ్రెస్లో చేరుతున్నట్లు ధృవీకరించిన తరువాతే మరింత మాట్లాడతా” అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్