హైదరాబాద్: అల్లు అర్జున్‌ పై ఆర్‌జీవీ సంచలన వ్యాఖ్యలు

83చూసినవారు
హైదరాబాద్: అల్లు అర్జున్‌ పై ఆర్‌జీవీ సంచలన వ్యాఖ్యలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయ‌డంపై ఆదివారం ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై ఆయ‌న మండిప‌డ్డారు. బ‌న్నీని జైలుకు పంపించిన‌ రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతూ ఆయ‌న తాజాగా 'రిట‌ర్న్ గిఫ్ట్' పేరుతో ఒక ట్వీట్ చేశారు. బిగ్గెస్ట్ స్టార్ అల్లు అర్జున్ భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో అతిపెద్ద హిట్ కొట్టి రాష్ట్రానికి గొప్ప బ‌హుమ‌తి అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్