గోవు తరలింపును అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాధం

51చూసినవారు
కార్వాన్ లో ఆదివారం టెన్షన్ వాతావరణం నెలకొంది. ట్రాలీలో గోవును తరలిస్తుండగా పోలీసులకు విషయం తెలిసి అడ్డుకున్నారు. దీంతో కొందరు వ్యక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఎట్టకేలకు ట్రాలీలో ఉన్న గోవును స్వాధీనం చేసుకున్న పోలీసులు గోశాలకు తరలించారు. పోలీసుల విధులకు అడ్డు తగిలిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్