దానం నమ్మించి గొంతు కోశాడు

78చూసినవారు
దానం నమ్మించి గొంతు కోశాడు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నమ్మించి గొంతు కోశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విమర్శించారు. ఆయన ప్రజలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మనకు తెలియకుండానే అమ్మేసే రకమని అన్నారు. అందుకే అలాంటి వ్యక్తిని లోక్ సభ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖైరతాబాద్ నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్