హైదరాబాద్: శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

60చూసినవారు
హైదరాబాద్: శుభవార్త చెప్పిన సీఎం రేవంత్
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతు భరోసా (రైతు బందు) అమలు చేస్తామని, సంక్రాంతి పండుగ తర్వాత పథకం నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ఆదివారం ప్రకటించారు. విధివిధానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయిస్తామన్నారు. బిఆర్ఎస్ నేతలు చెప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని సీఎం కోరారు.

సంబంధిత పోస్ట్