ఖైరతాబాద్ లో కురుస్తున్న వర్షం

63చూసినవారు
ఖైరతాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో, బస్తీప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అత్యవసరమైతే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్