ఖైరతాబాద్: నెల రోజుల పాటు ఆంక్షలు

70చూసినవారు
ఖైరతాబాద్: నెల రోజుల పాటు ఆంక్షలు
హైదరాబాద్ లో నవంబర్ 28 వరకు నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ ఆనంద్ సోమవారం తెలిపారు. పలు సంస్థలు , పార్టీలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని సమాచారం రావడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. సభలు , సమావేశాలు , ధర్నాలు , రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని , ఒకచోట ఐదుగురు కంటే ఎక్కువమంది గుమికూడద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్