రేపు డయల్ యువర్ డీఎం

77చూసినవారు
రేపు డయల్ యువర్ డీఎం
డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని కొడంగల్ నియోజకవర్గం కోస్గి ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ లావణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 7382826293 నంబర్ కు ఫోన్ చేసి ఆర్టీసీ సేవలపై సమస్యలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్