సోనుసూద్ మరో ముందడుగు

69చూసినవారు
సోనుసూద్ మరో ముందడుగు
బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్ వరద బాధితులకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న వరద బాధితులకు ఆహారం, తాగు నీరు, మెడికల్ కిట్స్ అందిస్తున్నామని, ఇల్లు కోల్పోయిన వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం మా టీమ్ విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నవారు నాకు లేదా మా supportus@soodcharityfountion.org ను సంప్రదించండని తెలిపారు.

సంబంధిత పోస్ట్