కూకట్పల్లిలో అంబరాన్ని అంటిన ఏడాది సంబరాలు

54చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన విజయోత్సవాలు కూకట్పల్లిలో శనివారం అంబరాన్నంటాయి. కేపీహెచ్బీ కాలనీ బాలాజీనగర్ లో పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేస్తూ సంబరాలు చేశారు. కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కల్వ సుజాత, బండి రమేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్