మూడు నెలల నుంచి జీతాల్లేవ్: హరీష్ రావు

68చూసినవారు
మూడు నెలల నుంచి జీతాల్లేవ్: హరీష్ రావు
ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని, తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న వైద్యులకు జీతాలు అండలేదన్నారు.

సంబంధిత పోస్ట్