కూకట్ పల్లి: అంత్యక్రియలకు ఆర్ధికసాయం

61చూసినవారు
కూకట్ పల్లి: అంత్యక్రియలకు ఆర్ధికసాయం
కూకట్ పల్లి నియోజకవర్గం124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జయశంకర్ కాలనీ బ్లాక్ నెంబర్ 162 4 జిఎఫ్ లో నివసించే అక్కమ్మ(72) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ గురువారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5, 000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్