కూకట్ పల్లి: హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజా

58చూసినవారు
కూకట్ పల్లి: హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజా
కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ శివాలయంలోని శ్రీ మలయాలీయుల ఆధ్వర్యంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మలయాళీలు ఆనవాయితీగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్