కూకట్ పల్లి: భారతదేశ కీర్తి కిరీటం సుభాష్ చంద్ర బోస్

83చూసినవారు
కూకట్ పల్లి: భారతదేశ కీర్తి కిరీటం సుభాష్ చంద్ర బోస్
కూకట్ పల్లి నియోజకవర్గం 124వ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ సుభాష్ చంద్రబోస్ నగర్ లో గల నేతాజీ విగ్రహానికి గురువారం పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు మనందరికీ ఆదర్శమని అన్నారు.

సంబంధిత పోస్ట్