నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు: మంత్రి పొన్నం

51చూసినవారు
డిల్లీలో ఎదురవుతున్న సమస్య హైదరాబాద్ కు రావొద్దనే కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఏంఏ & యూడి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. నగరంలో దశల వారీగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అయన తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్