క్యాండిల్ ర్యాలీ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

79చూసినవారు
క్యాండిల్ ర్యాలీ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
జూన్ 2వ తేదిన తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జూన్ 1న అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీ ఏర్పాట్లను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే హైదరాబాద్ బీఆర్ఎస్ చీఫ్ మాగంటి గోపీనాథ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంభందిత నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్