క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణారావు

61చూసినవారు
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణారావు
బాలనగర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ నగర్ లో క్రికెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్