తొలిరోజు ఘనంగా ఎంగిలి బతుకమ్మ పండుగ వేడుకలు

61చూసినవారు
నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరన్నంటూతున్నాయి. తొలిరోజు ఎంగిలి బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి దాని చుట్టూ మహిళలు, చిన్నారులు చేరి పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్