ప్రమాదకరంగా మారిన చాదర్ ఘాట్ బ్రిడ్జి

51చూసినవారు
హైదరాబాద్లో ప్రమాదకరంగా మారిన చాదర్ ఘాట్ బ్రిడ్జి. కొంత భాగం విరిగిపోయిన రిటైనింగ్ వాల్, వంతెనకు ఇరువైపులా దెబ్బతిన్న రిటైనింగ్ వాల్. భయం భయంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు. నిత్యం వేలాదిగా వాహనాలు, పాదాచారులు ప్రయాణం. శిధిలవస్థకు చేరిన రిటైనింగ్ వాల్. ఏమాత్రం నిర్లక్ష్యంగా వెళ్ళినా పొంచివున్న పెను ప్రమాదం. వెంటనే అధికారులు స్పందించి రిపేర్లు చేయాలంటున్న ప్రజలు.

సంబంధిత పోస్ట్