ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో సహా ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై బన్నీ చిరుతో చర్చించనున్నారు. జైలు నుంచి వచ్చాక తొలిసారి అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి లంచ్ చేయనున్నట్లు సమాచారం.