ప్రత్యేక ప్రార్థనను నిర్వహించిన మలక్‌పేట్ ఎమ్మెల్యే

74చూసినవారు
మలక్‌పేట్ నియోజకవర్గం పరిధి లోని అక్బర్‌బాగ్ డివిజన్‌ లో ప్రత్యేక ప్రార్థనను నిర్వహించిన మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల మలక్ పెట్ నియోజకవర్గం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బాలాల మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ పండుగను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. మలక్‌పేట్ ఎమ్మెల్యేతో పాటు ఎం.ఐ.ఎం కార్పొరేటర్లు స్థానికులు ఈ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్