మలక్ పేట్: శ్రావ్యది ఆత్మహత్య కాదు, మర్డర్: గిరిజనులు

61చూసినవారు
మూసారాంబాగ్ లో లా విద్యార్థిని శ్రావ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది ఆత్మహత్య కాదు, మర్డర్ అంటూ గిరిజనులు ఆరోపిస్తున్నారు. స్థానికుల వివరాలు. కడ్తల్ మండలం పరిధి ఓ తండాకు చెందిన శ్రావ్య లా 3వ సంవత్సరం చదువుతూ ఓ సీనియర్ అడ్వోకెట్ వద్ద జూనియర్ గా పని చేస్తుందన్నారు. అదే అడ్వోకేట్ ఆఫీసులో ఉరి వేసుకుందని అంటున్నారు. కానీ పథకం ప్రకారమే హత్య చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్