పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డా. సోమేశ్వర్

55చూసినవారు
పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డా. సోమేశ్వర్
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ సోమేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం ఆదివారం ఆర్ట్స్ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో డా. సోమేశ్వర్ ను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్