బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో గడి మైసమ్మ తల్లి

76చూసినవారు
బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో గడి మైసమ్మ తల్లి
దేవి శవర్నవరాత్రులు మొదటి రోజు పూజలో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గడి మైసమ్మ తల్లినీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. నవరాత్రుల్లో మొదటి రోజు ఉదయం నుండి అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్