మండే ఎండల్లో చల్లటి చిరు జల్లులు

1523చూసినవారు
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని కీసర మండలంలోని పలు ప్రాంతాల్లో వర్గం రాకతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మొత్తం మేఘవృతం కావడంతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. తేలికపాటి వర్షానికి పలు రోడ్లపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్