రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

69చూసినవారు
రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం చెంగిచెర్ల శాంతివనం పార్కులో రాచకొండ రన్నర్స్ ఫౌండర్ అధ్యక్షులు బండారు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఐలు మక్బుల్ జానీ, దుబ్బాక కిషన్ , పోచారం ఎస్ఐ నాగార్జున రెడ్డి, ఉపాధ్యాయులు సోమిరెడ్డి, కట్ట శేఖర్, మోతే సమ్మయ్య, మల్లేశం, మమత గోవింద్ రెడ్డి, మమత సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్