ఎమ్మెల్యే మల్లారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

52చూసినవారు
ఎమ్మెల్యే మల్లారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
విజయదశమిని పురస్కరించుకొని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ లు కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. బోయిన్ పల్లిలోని మల్లారెడ్డి నివాసానికి వెళ్లిన నాయకులు మల్లారెడ్డి దంపతులను సన్మానించి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్