మేడ్చల్: కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణి చేసిన కౌన్సిలర్ గణేష్

71చూసినవారు
మేడ్చల్: కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణి చేసిన కౌన్సిలర్ గణేష్
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక కౌన్సిలర్ తుడుం గణేష్ శనివారం బట్టలు పంపిణి చేశారు. దసర సందర్భంగా ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 4వ వార్డుకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు కొత్త బట్టలు పంపిణి చేయడం జరిగిందని కౌన్సిలర్ తుడుం గణేష్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్