మేడ్చల్: అక్రమ కట్టడాల కూల్చివేతలు

57చూసినవారు
మేడ్చల్: అక్రమ కట్టడాల కూల్చివేతలు
మేడ్చల్ మండలం మైసిరెడ్డిపల్లి గ్రామంలో అక్రమంగా నిర్మించిన షెడ్డు రూములపై గ్రామ మాజీ సర్పంచ్ మల్లిగారి కరుణాకర్ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసారు. సంబంధిత అధికారులు మేడ్చల్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయగా వారు వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను శనివారం కూల్చివేశారు.

సంబంధిత పోస్ట్