జవహర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఓ పంక్షన్ హాల్ నాలపై ఉందని హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చివేశారు. అక్కడకు హైడ్రా ఆధికారులు రావడంతో ఎక్కడ కూల్చివేతలు చేపడుతరోనని స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పంక్షన్ హాల్ నాలాపై ఉందని పలువురు పిర్యాదు చేయడంతోనే కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది.