మేడ్చల్: ఎమ్మెల్యే మల్లారెడ్డికి దసర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

55చూసినవారు
మేడ్చల్: ఎమ్మెల్యే మల్లారెడ్డికి దసర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
విజయ దశమిని పురస్కరించుకొని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ లు కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. బోయిన్ పల్లి లోని మల్లారెడ్డి నివాసానికి వెళ్లిన నాయకులు మల్లారెడ్డి దంపతులను సన్మానించి విజయదశమి శుభాకాంక్షలు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్