బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలని వినతి

84చూసినవారు
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయాలని వినతి
ప్రతి సంవత్సరం జరుపుకునే దేవి నవరాత్రులు తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పండుగకు మూడుచింతలపల్లి వాగువద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని జగ్గన్ గూడ గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వర్ రెడ్డికి గ్రామస్తులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బుద్ది శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్