వృద్దురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు

52చూసినవారు
వృద్దురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు
మేడ్చల్ మండలం బండ మాదారం గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బండ మాదారం గ్రామానికి చెందిన 90 సంవత్సరాల వృద్దురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ముగ్గురిలో ఇద్దరు పరారీ కాగా, ఒకరని గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్